Indian history Bits

41.కాకతీయులు కాలములో గ్రామాదికారుల సంఖ్య ?

Ans:పన్నెండు

42.గంగాదేవి ఈయన శిష్యురాలు ?

Ans:అగస్త్యుడు

43.తన రాజధానిని అద్దంకి నుండి కొండవీడుకు మార్చిన రెడ్డి రాజు ?

Ans:అనపోత రెడ్డి

44.అరికేసరి సముద్రమనే తటాకాన్ని నిర్మిచిoది ఏవారు ?

Ans:మొదట ప్రోలరాజు

45.రామప్ప ఆలయం ఈ కోవకు చెందినది ?

Ans:ఏకశాల

46.నెల్లూరు జిల్ల్లాలోని భైరవకొండలో గల గుహల సంఖ్య ?

Ans:ఎనిమిది

47.కాకతీయుల నాటి సుప్రసిద్ధ ఓడరేవు పట్టణం ?

Ans:మోటుపల్లి

48.కుమారగిరి రెడ్డి ఆస్థాన నర్తకి ?

Ans:లకుమాదేవి

49.బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం ?

Ans:1757

50.తాటాక నిర్మాణంలో పాటించాల్సిన నియాన నిబందనలను తెలియజేసే శాసనం ?

Ans:పోరుమామిళ్ళ శాసనం