Indian history Bits

1.ఏ గవర్నర్ పదవీ కాలములో విద్య కొరకు హంటర్ కమీషన్ను ఏర్పాటు చేసారు?

Ans:రిప్పన్

2.పల్లవుల నాటి విద్యా సంస్థలను ఇలా అనేవారు?

Ans:ఘటికలు

3.విజయనగర కాలంలో అత్యంత ప్రియమైన వాద్య సాధనము

Ans:వీణ

4.కృష్ణదేవరాయలు వారి భౌతిక అంగతీరును విశదముగా వర్ణించిన వారు ఎవరు?

Ans:పైస్

5.శిక్కు మతంలో 'ఖల్సా'ను నెలకొల్పినది ఎవరు?

Ans:గురు గోవింద్ సింగ్

6.చరిత్రకారులను మరియు సంగీత విద్వాంసులను ఆస్థానంలో పోషించని మొగల్ చక్రవర్తి

Ans:ఔరంగజేబు

7.ఎవరి భార్యకు నూర్జహాన్ అను బిరుదు ఇవ్వబడింది?

Ans:షాజహాన్

8.బహమనీ సామ్రాజ్య ఆఖరి పాలకుడు

Ans:కలీమ్ ఉల్లా షా

9.బహమనీ సామ్రాజ్యం విచ్చిన్నమైన తర్వాత ఉనికిలోకి వచ్చిన ముస్లిం రాజ్యం

Ans:ఆదిల్ షాహి రాజ్యం, నిజాంషాహి రాజ్యం, కుతుబ్ షాహి రాజ్యం

10.మొగల్ సామ్రాజ్య స్థాపకుడు

Ans:బాబర్

11.మొగల్ పాలకుల సైనిక వ్యవస్థ పేరు

Ans:జాగీర్దారీ విధానం

12.చోళ రాజుల సమయంలో `కగడం` అంటే ఏమిటి ?

Ans:సైనిక స్తావరం

13." లక్ బక్ష్ " అన్న పేరు పొందిన వారు ఎవరు ?

Ans:ఐబక్

14.అనుమకొండ నుంచి రాజధానిని ఓరుగల్లుకు మార్చిన కాకతీయ రాజు ఎవరు ?

Ans:రుద్రదేవుడు

15.బ్రిటీష్ సైన్యం ఓడిపోన మొదటి మైసూర్ యుద్దం ఏ సంవత్సరంలో జరిగింది ?

Ans:1769

16.రాజకీయాలను మతం నుండి వేరు చేసిన మొగల చక్రవర్తి ?

Ans:అక్బర్

17.బుద్ధుని మరణం తర్వాత ఎన్ని బౌద్ధ సమావేశాలు జరిగాయి ?

Ans:4

18.హరప్పా సంస్కృతి దాదాపు ఎంతకాలం కొనసాగింది ?

Ans:800 సంవత్సరాలు

19.ఫిరోజ్ తుగ్లక్ స్వీయ చరిత్ర పేరు ?

Ans:తరిక్క ఇ ఫిరోజ్ షాయి

20.' మెజమల్ బహ్రన్ ' గ్రంథ రచయిత ?

Ans:దారాషికో