General science Bits

21.వజ్రంలోని కార్బన్ ఆటంలోని బంధం ?

Ans:బయానిక్ బంధం

22." సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్" ఉన్నచోటు ?

Ans:హైదరాబాద్

23." రామన్ ఎఫెక్ట్ " ను ఏ అధ్యయంను వాడతారు ?

Ans:ఎక్స్- రే

24."నేషనల్ కెమికల్ లేబొరేటరి " ఉన్నచోటు ?

Ans:న్యూడిల్లీ

25.బ్యాటరీలలో నిలువ చేసే ఆమ్లం ?

Ans:సల్ఫ్యురిక్ ఆమ్లం

26.టైప్ రైటర్ ను కనుగొన్నది ?

Ans:ఫోల్స్

27.రక్త ప్రసరణను కనుగొన్నది ?

Ans:విలియం హర్వే

28.ఆంకాలజీ ఏ అధ్యయన శాస్త్రం ?

Ans:కాన్సర్

29.ఆర్నితాలజీ ఏ అద్యాయన శాస్త్రం ?

Ans:పక్షులు

30."టెస్టు ట్యూబ్ బేబి" అంటే ఏమిటి ?

Ans:టెస్టు ట్యూబ్ లో అండాన్ని సఫలీకరనo చేసి అభివృద్ది చేయటం ?

31.వెంట్రుకల అధ్యయన శాస్త్రం ?

Ans:ట్రైకాలజి

32.ఒక పాత్రలోని నీటిలో తేలే ఐస్ ముక్క కరిగిపోయినపుడు ఆ పాత్రలో నీరు యొక్క స్థాయి ?

Ans:తగ్గుతుంది

33.నీటి ఉపరితలంపై నూనే విస్తరిస్తుంది . ఎందుకనగా ?

Ans:నీటి కన్నా నూనే దట్టం తక్కువ

34.ఒక వస్తువుని చంద్రుని దగ్గరకు తిసుకువెల్లినప్పుడు ?

Ans:దాని బరువు తగ్గుతుంది

35.పాలు తెల్లగా వుంటాయి ఎందుకంటే ?

Ans:కాంతిని అది పరావర్తనం చెందిస్తుoది

36.ఏది వేడి , విద్యుత్ లకు మంచి వాహకం ?

Ans:గ్రాఫైట్

37.దేనిలో భూమి వాతావరణం ఎక్కువ ?

Ans:ఆల్ట్రా - వయోలెట్ రేడియేషన్

38.దోమ చేసే ఝుంకారం ?

Ans:ష్రిల్ ధ్వని

39.పాజిటివ్ , నెగెటివ్ మార్పులుగా పేరు పెట్టింది ?

Ans:బెంజిమన్ ఫ్రాoక్లిన్

40.కాంతి సవత్సరం దేనికి కొలమానం ?

Ans:దూరం