1.భారత అణుశాస్త్ర విజ్ఞాన పితామహుడు ఎవరు ?
Ans:డాక్టర్ హోమి జహంగీర్ బాబా
2.కృత్రిమ వర్షమును సృష్టించుటకు వాడే సమ్మేళనం .....
Ans:సిల్వర్ అయోడైడ్
3.కణాల శక్తి కేంద్రాలు అని పిలవబడేవి
Ans:మైటోకాండ్రియా
4.గబ్బిళాలు రాత్రివేళలో వీటి సహాయంతో సంచరిస్తాయి?
Ans:అతి ధ్వని తరంగాలు
5.అగ్గిపుల్ల తల భాగము పొటాషియం క్లోరేట్ మరియు ఏ పదార్థ మిశ్రమముచే పూత పూయబడింది?
Ans:అంటిమొనీ ట్రైసల్ఫైడ్
6.వాటర్ గ్లాస్ అనబడే రసాయనిక మిశ్రణమును ఇలా అంటారు
Ans:సోడియం సిలికేట్
7.దేనిని కొలవడానికి కెల్విన్ కొలమానము వాడుతారు?
Ans:ఉష్ణోగ్రత
8.రబ్బరు వల్కనీకరణములో ఏ రసాయనము కలుపుతారు?
Ans:సల్ఫర్
9.పాలు దేని కొల్లాయిడ్ ద్రావణము?
Ans:నీటిలో క్రొవ్వు విక్షేపణ చెందుటవల్ల ఏర్పడినది
10.ఆడియో టేపులు దేనితో పూతపూయబడి ఉంటాయి?
Ans:ఫెర్రిక్ ఆక్సైడ్
11.సముద్రపు నీటి నుంచి ఉప్పును తొలగించి మంచినీరుగా మార్చుటలో వాడే ప్రక్రియ
Ans:రివర్స్ ఆస్మోసిస్
12."ధియాలజి" ఏ అధ్యయన శాస్త్రం ?
Ans:మతాలు
13."నేప్రాలజీ" అద్యాయన శాస్త్రం ?
Ans:మూత్రపిండాల మందులు
14."కార్పాలజీ" ఏ అద్యాయన శాస్త్రం ?
Ans:మొక్కలు
15.అధిక ఉష్ణోగ్రతను కొలిచే సాధానం ?
Ans:పైరొమీటర్
16." గ్రీన్ హవున్ ఎపెక్ట్ " ఏది పెరగటం వల్ల సంభవిస్తుoది ?
Ans:వాతావరణంలో CO2 స్థాయి
17.మానవ శరీరంలో అతి పెద్ద అవయవం ?
Ans:చర్మం
18.పాలలోని నీటిని పరిక్షించటానికి వాడేది ?
Ans:లాక్టోమీటర్
19.రాగి మరియు తగరం మిశ్రమం ?
Ans:కంచు
20.ఏ సంగ్రహణoకి బ్లాస్ట్ ఫర్నేస్ ను వాడతారు ?
Ans:ఇనుము
Showing 20 of 56 General Science bits.
Log in for free to read all 56 bits in this category, take mock tests and track your progress.
Log in or create a free account