General studies Bits

21.వాస్కోడి గామా ఏ దేశస్తుడు ?

Ans:పోర్చుగల్

22.భారత పౌర విమానయాన పితామహుడిగా పేరు పొందిన వారెవరు ?

Ans:జె. ఆర్. డి. టాటా

23.నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (NSSO) ఎప్పుడు స్థాపించబడింది ?

Ans:1950

24.పల్లవులు ఎక్కడ నుండి పరిపాలించారు ?

Ans:కాంచీపురం

25.శ్రీకృష్ణ దేవరాయలు ఎవరితో స్నేహ సంబంధాలు కొనసాగించాడు ?

Ans:పోర్చుగ్రీసు

26.భారత శాస్త్రీయ నృత్యానికి విదేశాల్లో ప్రాచుర్యం కల్పించిన వారెవరు ?

Ans:యామినీ కృష్ణమూర్తి

27.టిప్పు సుల్తాన్ దేనిని పరిపాలించాడు ?

Ans:మైసూర్

28.బ్రిటీష్ పార్లమెంటుకు ఎంపిక చేయబడ్డ మొట్టమొదటి భారతీయుడు ఎవరు ?

Ans:దాదాభాయి నౌరోజీ

29.చోళ వంశాన్ని స్థాపించిన వారెవరు ?

Ans:విజయాలయ

30.ఇస్లాంని భారతదేశానికి మొదటిసారిగా తీసుకొచ్చిన వారెవరు ?

Ans:అరబ్బులు

31.యూరోప్ 'మదర్-ఇన్-లా' దేశం

Ans:డెన్మార్క్

32.న్యూక్లియర్ భద్రతలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం

Ans:ఆస్ట్రేలియా

33.కెనడాతో సరిహద్దును పంచుకోకుండా ఉండే గ్రేట్ లేక్

Ans:మిచిగన్

34.వాల్కానిక్ బారెన్ ద్వీపం ఏ భాగపు ఇండియాలో ఉంది?

Ans:ఉత్తర అండమాన్

35.ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరము ఉంది?

Ans:ఆంద్రప్రదేశ్

36.ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు?

Ans:స్వామి దయానంద సరస్వతి

37.కార్డమామ్ (ఏలక్కాయల) పర్వతము ఎక్కడ ఉన్నాయి?

Ans:కంబోడియా

38.భూమి గుండ్రముగా ఉన్నట్లు ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి

Ans:ఆర్యభట్ట

39.మొదటి ఐ.ఎ.ఎస్. మహిళ

Ans:అన్నా జార్జి మల్హోత్రా

40.సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి

Ans:ఎం. ఫాతిమాబీవి