-
రూర్కేలలోని ఉక్కు కర్మాగారం ఏ దేశ సహాయంతో నెలకొల్పబడింది ?
పశ్చిమ జర్మనీ
-
1904 న ఇండియాలో ఎక్కడ సిమెంట్ తయారీ ప్రారoభమైoది /
మద్రాస్
-
భారతదేశంలో అధిక శాతం వ్యవసాయ కమతాలు ఏ వర్గానికి చెందినవి ?
ఉపాంత కమతాలు
-
భారత ప్రభుత్వం యొక్క ఆదాయ , వ్యయాల విధానాన్ని ఏమంటారు ?
కోశ విదానము
-
ఇండియాలో మొదటి వ్యవసాయ గణన జరిగిన సంవత్సరం ?
1970 - 71
-
కొనుగోలు శక్తికి ద్రవ్యం తాత్కాలిక నివాసం అని చెప్పిన ఆర్దిక శాస్త్రజ్ఞుడు ?
ఫిషర్
-
ఇండియాలో వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయటానికి ప్రధాన మార్గం ?
స్టానిక మధ్యవర్తులు
-
1991 పన్నుల సంస్కరణల కమిటీకి అద్యక్షుడు ?
ఆర్. జె . చెల్లయ్య
-
భారతదేశంలో అత్యదికంగా మైకాని ఉత్పత్తి చేసే రాష్ట్రం ?
ఆంద్రప్రదేశ్
-
లోహాలను అత్యదికంగా ఉత్పత్తి చేసే భారతదేశ రాష్ట్రం ?
ఒరిస్సా
-
ఆంద్రప్రదేశ్ లో రెండొవ పంచవర్ష ప్రణాలిక మొత్తం పెట్టుబడి ?
179 .85 కోట్లు
-
జిల్లా ప్రణాలిక కమిటి అధ్యక్షుడు ?
జిల్లా కలెక్టర్
-
ఆంద్రప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలకు కారణము ?
వ్యవసాయ రునగ్రస్తత
-
ఆంద్రప్రదేశ్ ఆర్దిక మరియు గణాంక డైరెక్టరేటు ప్రచురించే గణాంకాలు ?
స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి
-
మాన్ సన్ టో అనేది ఒక సంస్థ పేరు ఆ సంస్థ ఉత్పత్తి చేసేది ?
బయోటెక్ వస్తువులు
-
PDS మరియు ICDS పథకాలు ఉద్దేశించినది ?
ఆహార భద్రత
-
DWCRA మరియు DWCUA పథకాలు సంబందించినది ?
స్త్రీ సాధికారిత పథకాలు
-
ఆంద్రప్రదేశ్ లోని నిరుద్యోగిత ప్రధానంగా ?
అసంఘటిత మరియు గ్రామీణ
-
రాష్ట్ర జాతీయ ఉత్పత్తిలో అత్యదిక వాట కలిగిన రంగం ఏది ?
సేవల రంగం
-
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాలిక బోర్డు అధ్యక్షులు ?
ముఖ్యమంత్రి
-
వ్యవసాయ ధరల కమీషన్ యొక్క క్రొత్త పేరు ఏది ?
వ్యవసాయ మరియు ధరల కమీషన్
-
పంచయతిరాజ్ సంస్థలో పేతం చేయగలిగేది ?
వివిధ స్తాయిల ప్రణాలిక ప్రక్రియ
-
భూమిలేని శ్రామికుల కొరకు ప్రవేశ పెట్టిన జాతీయ పథకం ?
RLEGP
-
గ్రామీణ క్రమ పద్ధతి లేని రంగంలో ఒక భాగం ఏది ?
రుణ దాత
-
పంచయతిరాజ్ సంస్థల ఆధారంగా వికేoద్రికరణం ప్రణాళిక విధానాన్ని సిపార్సు చేసినవారు ?
బల్వంతరాయ మెహత కమిటి
-
అభివృద్ది చెందుతున్న ఆర్దిక వ్యవస్థలో అన్ని అవరోధాలను నిర్ములిస్తూ , హెచ్చు ఆదాయము మరియు ఉద్యోగితను సాదించవలెనను ప్రణాళిక ?
అభివృద్ది ప్రణాళిక
-
ఆంధ్రప్రదేశ్ లో 11 వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏ కార్యక్రమoలో 11 జిల్లాలు చేర్చబడ్డాయి ?
జాతీయ ఆహార భద్రత - వరి పథకం
-
పౌర సేవ సెంటర్ల పథకం క్రింద గ్రామీణ ప్రాంతాలలో అమలు చేయుటకు ఏర్పాటు చేయబడిన ఇంపర్మేషన్ మరియు కమ్యునికేషన్ టెక్నాలజీ సెంటర్లు నెలకొల్పబడినది ?
ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంలో
-
హైదరాబాదు సహకార బీమ కంపెనీని ప్రభుత్వ యాజమాన్యం క్రిందకు తెచ్చిన సంవత్సరం ?
1956
-
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 7. 422 లక్షల హేక్టర్ల నీటి పారుదల సంభావత్యను ఏర్పరచిన కాలము ?
పదకొండవ పంచవర్ష ప్రణాళిక
-
ఆంద్రప్రదేశ్ ఆర్దిక వ్యవస్థలోనున్న అల్ప ఉద్యోగితను పిలిచేది ?
ప్రచ్చన్న నిరుద్యోగిత
-
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ( 2011- 15 )లో వరుస క్రమంలో పురుషుల మరియు స్ర్తీల సంభవనీయ జీవిత కాలము ?
66.9 మరియు 70. 9 సంవత్సరాలు
-
ప్రసూతిమారణాల రేటు నిర్వచనం ప్రకారం ప్రసూతి మరణాలు లెక్కించే ప్రతి ?
లక్ష జీవిత జననాలకు
-
హారడ్ - డోమార్ వివరించిన వృద్ధి సిద్దాంతంలో ప్రధాన అంశం వైవిధ్య పొదుపు ?
ప్రవృత్తి
-
వాణిజ్య బ్యాంకులు భారత రిజర్వు బ్యాంకుకు అప్పు ఇచ్చే రేటు ?
రిజర్వు రీపో రేటు
-
భారత ఆర్దిక వ్యవస్థలో ఆర్దిక వృద్ధి, విభాగ న్యాయము మరియు ధరల స్థిరీకరణ అంశాలు లక్షాలుగా గల విదానము ?
కోశ విదానము
-
భాదేతశంలోని మొత్తం విత్త వ్యవస్థ ఆస్తులలో 12:3 వీరి యాజమాన్యంలో నున్నది ?
బ్యాంకేతర విత్త కంపెనీలు
-
భాదేశంలోని వాణిజ్య బ్యాంకులు కష్టమర్ల డిపాజిట్లు మరియు డిస్కౌంటు బిల్లు మద్య నిర్వహించే నిష్పత్తిని పిలిచేది ?
ద్రవ్యపు నిష్పత్తి
-
ఒక నిర్ణిత కాలంలో భారతదేశంలోని మొత్తం ద్రవ్య సప్లయికి సమానమయ్యేది కరెన్సీ ద్రవ్య మొత్తము మరియు ?
డిపాజిట్ల ద్రవ్యము
-
బ్రిటీష్ పాలన కాలంలో భారత ఆర్దిక వ్యవస్థ అల్పవృద్ది మరియు ఆధారిత వ్యవస్థగా నుండుటకు కారణాలు విదేశీ వర్తకములో మార్పులు మరియు ?
వృత్తులు వారి వ్యవస్థ
-
అల్ప అభివృద్ధికి ప్రధాన కారణము తక్కువ పరిమాణం గల మార్కెట్ అని చెప్పిన సిద్ధాంతo ?
సంతులిత వృద్ధి సిద్ధాంతo
-
విదేశీ మారక చెల్లింపుల శేషములోని మూలధన మరియు స్వల్ప లేక దీర్గకాలం అంశాలు ?
మూలధన ప్రవేశ ప్రవాహాలు
-
భాదేశంలో భారీ తరహా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు మరియు సహకార సంస్థలకు ఆర్దిక సహాయాన్ని అందించే సంస్థ ?
ఐ .ఎప్ .సి .ఐ
-
అభివృద్ది చెందుతున్న ఆర్దిక వ్యవస్థలో మూలధన సంచయన రేటు ఒక ముఖ్య అంశంగా నిర్ణయించేది ?
ఆర్దిక వృద్ది
-
అభివృద్ది చెందుతున్న ఆర్దిక వ్యవస్థలో అన్ని అవరోధాలను నిర్ములిస్తూ , హెచ్చు ఆదాయము మరియు ఉద్యోగితను సాదించవలెనను ప్రణాళిక ?
అభివృద్ది ప్రణాళిక
-
భారత దేశ మొట్టమొదటి పారిశ్రామిక విధానము ప్రకటించిన సంవత్సరము
1948
-
పట్టణ సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాల్లో కల్పించవలెనను విధానాన్ని చెప్పిన వారు
డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం
-
జాతీయ అభివృద్ధి మండలిని స్థాపించిన తేదీ
6 ఆగష్టు 1952
-
భారత ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పిన తేదీ
15 మార్చి 1950
-
వనరుల కేటాయింపు మరియు ఉపయోగాలనుద్దేశించు ఆర్ధిక ప్రణాళికను కలిగియున్న ఆర్ధిక వ్యవస్థను ....అంటారు
సామ్యవాద ఆర్థిక వ్యవస్థ