1.కేంద్ర ప్రభుత్వంచే గవర్నర్ నియామకమును ఏమంటారు?
Ans:విశిష్ట సమాఖ్య విధానం
2.కోర్టుల ఆధిపత్యం క్రింది దానిలో స్పష్టంగా కనపడుతుంది
Ans:సమాఖ్య విధానం
3.ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సం.లకు ఓటు హక్కు వయోపరిమితి తగ్గించడం జరిగింది?
Ans:61వ సవరణ
4.భారత రాజ్యాంగాన్ని సమీక్షించుటకు ఏర్పాటు చేసిన జాతీయ కమీషన్ లోని సభ్యుల సంఖ్య
Ans:11 సభ్యులు
5.క్రొత్త రాష్ట్రాల ఏర్పాటు ఏ రాజ్యాంగ అధికరణ తెలియచేస్తుంది?
Ans:అధికరణ 3
6.లౌకిక రాజ్యం గొప్పతనం క్రింది దానిలో ఇమిడి ఉంది
Ans:స్వేచ్ఛ
7.ప్రాథమిక హక్కులు నేరుగా ఎవరికి వర్తించవు ?
Ans:ఆర్మీలో పని చేసే వారికి
8.ప్రభుత్వ పాలనకు పాటించవలసిన ముఖ్యమైన అంశాలు
Ans:ఆదేశిక సూత్రాలు
9.రాజ్యాంగం అధికరణ 39(C) కలుగచేసేది
Ans:ఐశ్వర్యము కొందరికే చెందుట అరికట్టడం
10.రాజ్యాంగము నిర్ధారించినది ఈ క్రింది ప్రాథమిక విధులు
Ans:పదకొండు విధులు
11.భారత రాజ్యాంగం ఒక అలోకన సమైఖ్య ప్రభుత్వం భారతదేశంలో ఏర్పాటుకు మొదట పునాదులు వేసినది ?
Ans:భారత ప్రభుత్వచట్టం
12.భారత రాజ్యాంగంలో 124 అధికరణ దేని స్తాపనను కలిగిస్తుంది ?
Ans:సుప్రీంకోర్టు
13.రాజ్యాంగం ప్రకారం సర్వసత్తాక ప్రజాస్వామ్య సర్వబౌమాదికరం ఎవరికుంటుంది ?
Ans:ప్రజలు
14.సుప్రీంకోర్టు జడ్జి పదవీ విరమణ వయస్సు ?
Ans:65 సంవత్సరములు
15.ఆర్దిక కమిషన్ ఏ అధికరణ ప్రకారం ఏర్పాటు చేస్తారు ?
Ans:280 ఆర్టికల్
16.జాతీయ కమిషన్ అధికరణ 338 క్రింద ఎవరికోసం నియమిస్తారు ?
Ans:ఎస్.సి.లు
17.ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం 2020 వరకు రిజర్వేషన్లు పోదిగించబడినది ?
Ans:95వ సవరణ
18.కేంద్ర-రాష్ట్ర సంబంధాలను చూపిన సంస్థ ఏది ?
Ans:ఆర్ధిక సంఘం
19.రాష్ట్రాలు -రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలు సుప్రీంకోర్టులో దేని క్రిందకు వస్తాయి ?
Ans:ఒరిజినల్ పరిది
20.రాజ్యాసభ మొదటి అధ్యక్షుడు ఎవరు ?
Ans:రాధాకృష్ణన్
Showing 20 of 50 Indian Polity bits.
Log in for free to read all 50 bits in this category, take mock tests and track your progress.
Log in or create a free account